ఆ మొదటి రొజు నీ రూపు నీ మాట ఇప్పటికీ నాకు స్పస్టం
ఆ ప్రతి రోజు నీ చల్లని నవ్వు కోసం నా నిరీక్షణం
నీ చేతి స్పర్శ అనుభవం ఎప్పటికీ సుపరిచితం
నీకు తెలియదు గా నా మొదటి అభ్యర్ధన దేవునితో నీ కోసమే అని
నీకు నా ఇష్టం తెలియచేయటానికి నా స్నెహితుడు నాతో ప్రయత్నింపచేసిన dance steps
వదిలిపొయే ముందు నిన్ను దూరం గా కిటికీలో చూడటానికి నా పిచ్చి ఆరాటం
నీతో మాట్లాడటానికి నేను చేసిన phone calls
ఇప్పటికి నాకు గుర్తు ఉన్న landline number
ప్రతీ వారం నీకు పంపించిన emails
అతి చల్లని Kanpur weather లో నీ తలపుల సమాహరం
ఇక తప్పించుకొలేని ఆరాటం లొ ఐదు సంవత్సరాల తరువాత నేను నీకు వ్యక్తం చేయటం
మళ్ళీ Bangalore లొ మన మాటా మంతీ
నిన్ను ఇంకొకసారి కలవటానికి నేను చెసిన విఫల ప్రయత్నం
ఎప్పటికీ నీకు దగ్గిర కాలేకపొయిన నాకు నీ ఆలొచనలు మాత్రం ఇప్పటికీ దగ్గిర
అందుకేనేమొ మొదటి ప్రెమ ఎప్పటికీ పదిలం
నాతో నా జ్ఞాపకాలు పదిలం
నా జ్ఞాపకాలు లొ నీవు పదిలం

No comments:
Post a Comment